జగ్గంపేట పోలీసులు నిర్వహించిన ఫిట్ ఇండియా – ప్రపంచ సైకిల్ దినోత్సవ ర్యాలి
కాకినాడ జిల్లా,జగ్గంపేట, జూన్ 07 నేటి శుభోదయ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీ ఏబీజీ తిలక్ మరియు జగ్గంపేట సీఐ శ్రీ బి. తిరుపతిరావు పర్యవేక్షణలో జగ్గంపేట పోలీసులు "ఫిట్ ఇండియా" మరియు "ప్రపంచ సైకిల్ దినోత్సవం" సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై శ్రీ టి. రఘునాధరావు, గండేపల్లి ఎస్సై శ్రీ యువి శివ నాగబాబు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని సైకిల్ ర్యాలీ...