NETI SUBHODAYA
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:33 pm Posted by : NETI SHUBHODAYA

జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు ఇచ్చితీరుతాం

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్

కేబినెట్ సబ్ కమిటీ తీర్మానం చేయలేదు కాబట్టే సిఎం ప్రకటన చేయలేదు.జర్నలిస్ట్ ల ఇంటి స్థలాల విషయంలో నీను, సిఎం స్పష్టంగా ఉన్నాం..ఫ్యూచర్ సిటి రద్దు చేయడం సాధ్యం కాదుఫ్యూచర్ సిటి లో ల్యాండ్స్ ఫ్రీగా ఇవ్వడం లేదురద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.. అది సాధ్యమా.. పొంగులేటిప్రతిపక్షం నేతలు ఏదైనా మాట్లాడుతరు.. నమ్మొద్దు