పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి-కర్నాకుల డిమాండ్

  కాకినాడ జిల్లా, జగ్గంపేట జూన్ 07 నేటి శుభోదయ: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి పేద- మధ్యతరగతి కుటుంబాలు బాధపడుతున్న వేళ మరల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిసిందని కర్నాకుల విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ పరిది రంగవల్లి నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం...