మహిళలకు 33% రిజర్వేషన్ల విషయమై మాట తప్పిన నారా లోకేష్
• రాజ్యసభ కు ఒక్క మహిళను కూడా ఎంపిక చేయకపోవడం దారుణం • ఇప్పటికే స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడి కుమారుడికి రాజ్యసభ స్థానం ఎందుకు? • నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాలు వల్ల భవిష్యత్తులో పార్టీ మనుగడకే ప్రస్నార్థకం • జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది ---- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సంచలన వ్యాఖ్యలు ( నేటి శుభోదయ జూన్ : 08 విశాఖపట్నం జిల్లా చీఫ్ బ్యూరో జగన్ ) విశాఖపట్నం: మహిళలకు 33%...