రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి నాణ్యతే విజయానికి కీలకం : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి
ప్రజల్లో నిరంతరం ఉంటేనే గెలుపు సాధ్యం,: --- ఇగోలకు తావు లేకుండా సమిష్టి లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపు --- సర్ ప్రక్రియపై అప్రమత్తత అవసరం --- ఓట్ల చేర్పులు, తొలగింపుల విషయంలో శ్రేణులు జాగ్రత్తగా వ్యవహరించాలి --- క్లస్టర్ స్థాయిలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు ప్రతిపాదన --- యువత, బీఎల్‌వోలు, అనుభవజ్ఞులతో సమన్వయానికి సూచనలు --- ఓటర్ల సౌకర్యాలే ప్రాధాన్యం --- బూత్‌ల ఏర్పాటు అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న...