ఆధ్యాత్మిక వేత్త, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బదిరెడ్డి దొర 57వ జన్మదిన వేడుకలు..!! – కోరుకొండ గ్రామంలో పలుచోట్ల భారీ కేక్ కటింగులు.. పుట్టినరోజు సంబరాలు..

కోరుకొండ గ్రామంలో పలుచోట్ల భారీ కేక్ కటింగులు.. పుట్టినరోజు సంబరాలు.. కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె); జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కోరుకొండ మండల గౌరవ అధ్యక్షులు, ఆద్యాత్మిక వేత్త బదిరెడ్డి దొర 57 వ జన్మదిన వేడుకలు కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద మొదలుకొని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో కూటమి నాయకులతో మాజీ సర్పంచులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,...