ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో ‘జనసేన ట్రేడ్ యూనియన్’ ఘనవిజయం…!

- రాజమండ్రి పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో జనసేన ట్రేడ్ యూనియన్ ఘనవిజయం...!- యూనియన్ కు అధ్యక్షులుగా రాజానగరం నియోజకవర్గ బత్తుల బలరామకృష్ణ..! - కార్మిక నాయకులను, కార్మిక సోదరులను పూలమాలతో సత్కరించి, అభినందించిన ఎమ్మెల్యే 'బత్తుల'.. రాజమహేంద్రవరం, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె); రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో మూడు యూనియన్ల మధ్య చివరి వరకు నువ్వా నేనా అనేటట్టు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో....... రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధ్యక్షులుగా ఉన్న 'జనసేన...