రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ‘ ‘మన ఊరు
- 'పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శకత సుపరిపాలన ధ్యేయంగా...' కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె); రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సుపరిపాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో 'మన ఊరు - మన ఎమ్మెల్యే - మన పల్లెబాట..' నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పలు అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యలపై నేరుగా అర్జీల స్వీకరించే కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ కార్యాలయం వర్గాలు ఒక ప్రకటన విడుదల చేసారు. నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో...