‘ అందరీ సహకారంతో కానవరం పీ.ఏ.సీ.ఎస్‌.ను అభివృద్ధి పథంలో నడిపిస్తా.

'- సొసైటీ చైర్‌ పర్సన్ నాతిఫామ్ దొరబాబు వెల్లడి. కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె);రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కానవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని సొసైటీ చైర్‌పర్సన్ నాతిఫామ్ దొరబాబు తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణరూపొందిస్తున్నామని, సొసైటీని ఆర్థికంగా బలోపేతం చేసి ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గురువారం సొసైటీ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక...