ePaper
Wednesday, June 24, 2026
ePaper
Homeతెలంగాణమలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీబ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభం

మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీబ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభం

📰 Generate e-Paper Clip

 

నేటి శుభోదయ జూన్ 14 శేరి లింగంపల్లి ప్రతినిధి : కొండాపూర్ మలబార్ గోల్డ్ డైమండ్స్
ఆర్టిస్ట్రీ షోలో బ్రాండెడ్ జ్యువలరీ ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన.ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు జాతిరత్నాభరణాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి. నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తూ,ఈ షో యొక్క సందేశం ఆర్ట్ ఇన్ ఎవరీ జ్యువలరీ ని బలపరుస్తాయి.


ఈ ఆర్టిస్ట్రీ షోని ఈకార్యక్రమం లో పాల్గొన్న వినియోగదారులు శ్రేయోభిలాషులు మలబార్ గోల్డ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ఆర్టిస్ట్రీ షోలో ప్రారంభించారు.
ఈషోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం.మైన్ ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం పార్టీ సంబరాల కోసం, ఎరా.అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి. ప్రెష్యా జాతిరత్నాభరణాల సముదాయం ఎత్నిక్స్.హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు.
జోల్.అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయి. డివైన్.భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు సమకూర్చారు.ఈ ప్రదర్శన మలబార్ గోల్డ్&డైమండ్స్ కొండాపూర్లో 12 జూన్ నుండి 22 జూన్, 2026 వరకు నిర్వహించబడుతుంది.ఈఆర్టిస్ట్రీ షోశుభాకాంక్షలు
సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు. అన్ని బంగారు, అన్కట్ రత్నాభరణాల తరుగు చార్జీలపై 30 పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి. వజ్రాభరణాల వజ్రాల విలువ పై 30 పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి
మలబార్ గోల్డ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా.తమ వినియోగదారులకు 12న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర రాళ్ల బరువు.నికర బరువు. ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి.ఆభరణాలకు జీవితకాలఉచిత నిర్వహణ. పాత బంగారు ఆభరణాలను తిరిగివిక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, వజ్రాభరణాల మార్పిడి పై 100 శాతం విలువ, నూరు శాతం బి.ఐ.ఎస్ హాల్ మార్కుతో ధృవీకరించబడిన స్వచ్ఛమైన హుయిడ్ బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28-పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజిఐ జిఐఎ ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి అందిస్తుంది.
మలబార్ గోల్డ్ డైమండ్స్ గురించి. విభిన్న వ్యాపార సమ్మేళనాలతో స్థాపించబడిన ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ మలబార్ గ్రూపు యొక్క ఫ్లాగ్షిప్ కంపెనీ మలబార్ గోల్డ్ & డైమండ్స్ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 1993 సంవత్సరంలో స్థాపించబడిన మలబార్ గోల్డ్ డైమండ్స్. నేడు 445కి పైగా షోరూములు
14 హోల్‌సేల్ యూనిట్లు. కార్యాలయాలు డిజైన్ కేంద్రాలు ఫ్యాక్టరీలతో భారతదేశం ఆస్ట్రేలియా కెనడా యూకే యూఎస్ఏ.మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ వంటి 14 దేశాల్లో బలమైన రిటైల్ నెట్‌వర్క్‌ కలిగి ఉన్నది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్లలో 6వ స్థానంలో నిలిచింది డెలాయిట్ యొక్క గ్లోబల్ పవర్స్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ 2023 ర్యాంకింగ్‌లో 19వ స్థానం కైవసం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!